నా గుండెఫై చెయ్యి వేసి చూడు,
వినిపిస్తుంది నీ పేరు..,
నా కనులలోని కన్నీటి సంద్రాన్ని చూడు,
నిండి వుంది నీ రూపు..,
ఆగని గుండె చప్పుడు,మూయని కనురెప్పలు
ఒక కోరిక అడిగెను..నేరవేర్చమని కోరెను...
నిన్ను చూస్తూ నిలబడమని,
నీ పేరును తలుచుకుంటూ తుదిశ్వాస విడవమని....
మొదలెట్టాను ఆరోజే.....నిన్ను వెతకడం,
నీ పేరుని తలవడం....


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి