ఆద్యాత్మికం - కలలు - కవితలు - హాస్యం - సినిమా - ఫోటోలు నెల పై విరిసిన సిరిమల్లేల సితార మీ శీర్షిక
పేజీలు
అన్నీ
ఆద్యాత్మికం
కవితలు
హాస్యం
కలలు
ఫోటోలు
సినిమా
28 ఫిబ్ర, 2012
ఒక్కసారి నాకోసం రావా నేస్తమా..!!
తిరిగిరాలేని గతమై
ఘనీభవించిన దూరంలా నువ్వు..!!
మరలి రాలేని అలలా
నిరాశ చెందిన తీరంలా నేను..!!
ఒక్కసారి నాకోసం రావా నేస్తమా..!!!
నీ గుర్తులనే శంఖంలో
నా ఊపిరిని దాచుకొని
అచేతనమైన ఇసుక తీరాన్నై
ప్రతి రేణువులో నిస్తేజాన్ని మోస్తున్నా...!
ఒక్కసారి నాకోసం రావా నేస్తమా..!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి