.jpg)
మీరు మీ శరీరాన్ని, మనస్సుని, వాక్కుని ప్రపంచ
సంక్షేమానికి (బహుజన హితాయ) ధారపొయ్యాలి.
మీరు, "మాతృదేవోభవ, పితృదేవోభవ - మీ తల్లిని
దేవునిగా చూడండి! మీ తండ్రిని దేవునిగా చూడండి!" అని
చదువుకున్నారు. కానీ నేను చెప్పేదేమంటే, "దరిద్ర
దేవోభవ , మూర్ఖదేవోభవ - పేదల్ని, నిరక్షరాస్యుల్ని,
అజ్ఞానుల్ని, భాదితుల్ని మీ దేవుళ్ళుగా చేసుకోండి!"
వీరికి సేవ చెయ్యడమే అత్యున్నతమైన మతధర్మమని
తెలుసుకోండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి