హాస్యం


మహేష్ మేనియా
~~~~~~~~~~~~~~~~


టీచర్ : ఏమిటి ఇంత లేట్ గా వచ్చావు ఎగ్జాము రాయటానికి?
స్టూడెంట్  : ఎప్పుడు వచ్చామని కాదు సార్, కాపిలు ఎగ్జాము లొ పడ్డాయ లేదా..


టీచర్ : ఏవైన 5 ప్రశ్నలు వ్రాయరా?
స్టూడెంట్  : ఆన్సెర్స్ మీరు రాసుకుంటారా సార్..


టీచర్ : ఎక్ష్ట్రాలు  చేయకుండా ఎగ్జాము రాయరా
స్టూడెంట్ : ఎక్కువ ప్రశ్నలు అడిగి కన్ఫూజ్   చేయకండి ఎందుకంటె కన్ఫూజ్ లొ నేను ఎక్కువ రాసేస్త..


టీచర్ : అరే  నీ  పేరు ఏంటి రా ?
స్టూడెంట్ : ఎవడి ఆన్సెర్ పేపర్ చదివితె మైండ్ బ్లాక్ అవుతుందో వాడె.. పండు గాడు!!


టీచర్ : అరే, పెద్ద ఎదవ లా వున్నావే?
స్టూడెంట్ : నేను ఎంత ఎదవనో నాకె తెలీదు..


టేచెర్ : ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తా రా రేయ్..
స్టూడెంట్ : గుర్తుపెట్టుకోండి నాకంటె  తోపు ఎవడు లేడు ఇక్కడ!!!


టీచర్  :ఎలాగోలాగ ఎగ్జాము రాసి ఇంటికి పోరా..
స్టూడెంట్  : ఎలాగోలాగ ఎగ్జాము రాసి ఇంటికి పోవడానికి రాలెదు, పేపర్ చూసినోడికి ఉచ్చ పోయించడానికి వచ్చా!!


టీచర్ : నువ్వు ఎగ్జాము లో బాగా కాపీ కొడతావు అని విన్నా, నిజమేనా?
స్టూడెంట్ : ఏమో సార్ , నేను బాగా కాపీ కొడతాను అని వాల్లు వీల్లు చెప్పడమే తప్ప నాక్కూడా తెలియదు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి